
అధికారుల తీరు మార్చుకోవాలి.
ఏజెన్సీ చట్టాలను గౌరవించండి… అధికారుల తీరు మార్చుకోవాలి. భారతదేశంలో అందరు బతుకులు మారిన ఆదివాసి బతుకులు మారడం లేదు ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ.. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.. నూగూర్ వెంకటాపురం నేటి ధాత్రి /ములుగు జిల్లా వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న విలువైన శాసనాలను గౌరవించాలని. ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని…