
సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి.
సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి వన్య ప్రాణులకు విద్యార్థులకు రక్షణ కరువు బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్న వెంటనే హెచ్సీయూ భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేస్తున్నాం…