
సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి.
సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి మందమర్రి నేటి ధాత్రి స్థానిక మందమర్రి అంబేద్కర్ కాలనీ 3వ వార్డు లో రోడ్డు లేవు సరిగ్గా కాలువలు లేవు చెత్త ఎక్కడిది అక్కడే కుడుకపోయి ఉంటుంది లైన్ అంతా చెట్లతో నిండిపోయి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకుని ఉన్నాయి పాములతో చాలా భయాందోళనలతో కాలనీవాసులు భయపడుతున్నారు కొంచెం మా ఏరియాను పై దయ చూపండి సారు అని వార్డులోని కాలనీవాసులు వాళ్ళ యొక్క…