పార్టీ అధ్యక్షుడు “jagan mohan reddy” చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న “sambasiva”.
పార్టీని, పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతానికి కృషి చేస్తా “sambasiva reddy”.
మళ్లీ “jagan anna “ను ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యం sambasiva.
“నేటిధాత్రి”,ఆంధ్రప్రదేశ్.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా alluru sambasiva reddy నీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించారు. మీడియాతో సాంబశివారెడ్డి మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జగనన్న గారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, పార్టీ అనుబంధ విభాగాల బలోపేతానికి, సంస్థాగత నిర్మాణం మరింత సమర్థవంతంగా జరిగేలా పార్టీ నేతల సహకారంతో నా సంపూర్ణ శక్తిని అంకితం చేస్తాను అని అన్నారు.
జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలన్న లక్ష్యంతో, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తతో ఐక్యంగా ముందుకు సాగుతూ, నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
ఈ బాధ్యతలో కి తన ప్రయాణంలో తనను నిరంతరం ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకత్వానికి, మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు “అల్లూరు సాంబశివారెడ్డి” తెలియజేశారు.
https://netidhatri.com/congress-government-is-bringing-into-implementation-of-indiramma-houses/