fatilizers

ఎరువుల దుకాణాల్లో తనిఖీ..

ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి అనూష ముత్తారం :- నేటి ధాత్రి మండలం లోని ముత్తారం మచ్చుపేట అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో గల ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి అనూష తనిఖీలు నిర్వహించారు ఈ సందర్బంగా అధిక ధరలకు ఎరువులు విక్రాయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది బిల్లు బుక్కులను ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు రైతులకు ఎరువులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని సూచించారు

Read More
error: Content is protected !!