
లాజిక్ మిస్.. వీటికి జవాబేది కుబేర?
Kuberaa: లాజిక్ మిస్.. వీటికి జవాబేది కుబేర? గతవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. నాగార్జున (nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక (Rashmika mandanna) కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కి గతవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం కుబేరా (Kuberaa). పాజిటివ్ టాక్తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోందని…