
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిజాంపేట నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు 6000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయం అని నస్కల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీను అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు .రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో పథకాలు…