
వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి,!
వనపర్తి లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కలశం ఊరేగింపు వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ నిర్వహించారు . బుధవారం రాత్రి ఆర్యవైశ్య మహిళలు గా గాంధీ చౌక్ లో మహిళలు భక్తి పాటలతో కోలాటం వేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్…