
అన్నపూర్ణలో పవన్ సడన్‌గా షాకిచ్చిన మెగాస్టార్.
అన్నపూర్ణలో పవన్ సడన్‌గా షాకిచ్చిన మెగాస్టార్… ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతుండగా పవన్, శ్రీలీల ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రావడం, డిప్యూటీ సీఎం కావడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన ఇప్పుడు వాటి చిత్రీకరణలో బిజీగా ఉండగా హరిహర వీరమల్లు (HariHara Veeramallu),…