
బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు.
బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు విభేదాల సమస్య సమన్వయం జరిగేనా! పార్టీ సస్పెండ్ ను ఎత్తి వెయ్యాలని డిమాండ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు సమస్య సమన్వ యం జరుగుతుందా! గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య సమస్య తీరుతుందో లేదో !ఈ సమస్య ఇంతవరకు ఓ కొలిక్కి వచ్చిన దాఖనాలు కల్పించడం లేదు ఈ వివాదం ఇంకా చక్క బడకపోవడంతో విభేదాలు…