Allari Naresh.

సితార‌లో అల్ల‌రి న‌రేశ్‌ ఆల్కహాల్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.

 సితార‌లో అల్ల‌రి న‌రేశ్‌ ఆల్కహాల్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది… అల్ల‌రి న‌రేశ్ తాజాగా మ‌రో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.  కామెడీ హీరో నుంచి క్ర‌మ‌క్ర‌మంగా విల‌క్ష‌ణ న‌టుడిగా, అల్ రౌండ‌ర్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకోవ‌డానికి కృషి చేస్తోన్న అల్ల‌రి న‌రేశ్ (Allari Naresh) తాజాగా మ‌రో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యాన‌ర్‌పై వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా గ‌తంలో సుహాస్‌తో…

Read More
error: Content is protected !!