
ఘనంగా అక్కినేని అఖిల్ పెళ్లి.
ఘనంగా అక్కినేని అఖిల్ పెళ్లి.. వివాహ వేడుకలో సినీ తారల సందడి నేటిధాత్రి అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వేడుక హాజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించిన నాగార్జున దంపతులు ఈ నెలాఖరులో జోధ్‌పూర్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం…