
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి.కమలాకర్ నర్సంపేట,నేటిధాత్రి: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రుణ పథకాలు అందజేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి. కమలాకర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “అగ్రికల్చర్ రైజ్” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి మిల్లులు, తడి మరియు పొడి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు,…