
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి… ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి… పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు… నేటి ధాత్రి -మహబూబాబాద్ :- జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి…