TR HSS president Chittempalli Balaraj.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన టి ఆర్ హెచ్ ఎస్ ఎస్ అధ్యక్షుడు ◆ -సంగారెడ్డి జిల్లా టిఆర్ హెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ జహీరాబాద్ నేటి ధాత్రి:       సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్స్ 102, 103,ప్రభుత్వ భూమి 70 ఎకరాల గల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు…

Read More
Nimes Corridor

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్ ను జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో నిమ్స్ కొరిడార్ దాదాపు 13 వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పప్పం గడపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకొని నాకు ఉద్యోగాలు వస్తాయని గత 15 సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ముసలి వాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు…

Read More
error: Content is protected !!