
ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా.
ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా…. – ఆర్కేపీ లో గుట్టుగా గుడుంబా తయారీ – పులిమడుగు లో జోరుగా గుడుంబా విక్రయాలు – రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు – గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ శాఖ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్, పులిమడుగు, తిమ్మాపూర్ ఏరియాలలో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా…