
స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.
స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్. వాటర్ సరఫరా విషయంలో సమస్యలు తెలియచేయాలి. స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ నేటిధాత్రి, కాశిబుగ్గ వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కాలనీకు సంబంధించిన శానిటేషన్ మరియు వాటర్ సరఫరా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కీర్తి నగర్ లో పర్యటించడం జరిగింది.మున్సిపల్ వాటర్ మెన్ మరియు మున్సిపల్ శానిటరీ జవాన్ లకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ…