
ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ.
ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణ ప్రజలకు శుభవార్త ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు బకాయి పడినటువంటి ఆస్తి పన్ను పై 90% వడ్డీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వన్ టైం సెటిల్మెంట్ (ఓ.టి.ఎస్) పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు గల ఆస్తి పన్ను బకాయిలపై గల వడ్డీనీ 90% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది కేవలము ఆస్తి పన్ను…