
68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు..
68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో 68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్ చిన్నా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్…