
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి.
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోన్నతుడి ఆశయాలను కొనసాగించాలి సోమరపు శ్రీరాములు కేసముద్రం/ నేటి ధాత్రి మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్…