
బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా!
Gold Price: బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా? కారణం ఏంటో తెలుసా..? నేటి ధాత్రి: Gold Price: కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా మాట్లాడుతూ.. ప్రస్తుతం బంగారం ధర కొంతవరకు పెరుగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బంగారం ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్- మే నెలల్లో బంగారం ధర 10 శాతం మెరుగుదల కనిపించింది.. గత కొన్ని నెలలుగా బంగారం ధర చాలా హెచ్చుతగ్గులకు లోనవుతోంది….