అమెరికాలో 12 దేశాల ప్రజలకు నో ఎంట్రీ
అమెరికాలో 12 దేశాల ప్రజలకు నో ఎంట్రీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) తాజాగా 12 దేశాల పౌరులకు అమెరికాలో ఎంట్రీకి నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటే కఠినమైన ఆంక్షలు ఎదుర్కొవాల్సిందే. ఆఫ్రికా, మధ్య ప్రాశ్చ్య ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్, మయన్మార్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా,…