ci srilaxmi thirupia dalitha sangala mandipatu, సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…
సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు… ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ భూమిని సాగు చేసుకుంటూంటే అన్ని హక్కుపత్రాలు కలిగి ఉన్నా కూడా సివిల్ వివాదంలో తలదూర్చి దళిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. భూమి అసలు హక్కుదారులైనా దళితులను పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి వరకు నిర్భందించి భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐని సస్పెండ్ చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఏ కారణం లేకుండా దళితులను తరుచుగా…