vidyardula jivithalatho chelagatamadutunna interboard, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల వినయ్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాల్యాల వినయ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్ బోర్డు చెలగాటం అడుతుందని, ఇంటర్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించడం లేదని విమర్శించారు. తక్కువ మార్కులు…