mulugu rajakiya terapie senior journalist, ములుగు రాజకీయ తెరపై సీనియర్ జర్నలిస్టు
ములుగు రాజకీయ తెరపై సీనియర్ జర్నలిస్టు నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ వైపు రంగం సిద్ధమవుతుండడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. ములుగు జిల్లా నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కావడంతో ఈ పీఠాన్ని కైవం చేసుకోవడానికి…