mandava paramarsha, మండవ పరామర్శ
మండవ పరామర్శ అనారోగ్యంతో కిమ్స్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘వేడిగాలి’ పత్రిక ఎడిటర్ జమాల్పూర్ విఠల్ వ్యాస్‌ను శనివారం మధ్యాహ్నం టిఆర్‌ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో వాకబు చేశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని కిమ్స్ ఆసపత్రి డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావును కోరారు. సకాలంలో వైద్యసేవలు అందచేయడంలో చొరవ చూపిన ఎంపీ కవితను మండవ అభినందించారు. ఈ సందర్భంగా మండవ వ్యాస్ కుటుంబసభ్యులు, డాక్టర్ రాజశేఖర్, నాగోజి,…