భూదందా @297 ఎకరాలు
భూదందా @297 ఎకరాలు వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ హావేలి జక్కలొద్ది గ్రామంలో కంటికి కనపడకుండా, అధికారులెవరు వెళ్లకుండా, ఏం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అసలు దృష్టే సారించకుండా అక్షరాల 297ఎకరాల 38గుంటల భూమి కబ్జా రాబంధుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం నడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మొదలుకుని అన్ని శాఖలకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరు కిమ్మనకుండా ఎవరి శాయశక్తులా వారు కబ్జారాయుళ్లకు సహకరిస్తుపోతున్నారు. నిఘా పెడుతున్నాం…