, బేరసారాలు…
బేరసారాలు… భూమి సమస్య పరిష్కరించమని వెళితే ఉన్న భూమినే తన పేరున చేసుకుంటాడు. బేరసారాలకు దిగి అందినకాడికి దండుకుంటాడు. మునిసిపల్ స్థలాలను కబ్జా చేసి భవంతులు నిర్మిస్తాడు. కబ్జాల కోసమే ప్రైవేట్ సైన్యాన్ని పోషిస్తాడు. డివిజన్‌లో అభివృద్ది ఏమోగాని వ్యక్తిగత అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతున్నాడు ఆ కార్పొరేటర్ భర్త… ఎవరా కార్పోరేటర్ భర్త…? ఆ కబ్జా లీలలు ఏంటీ…? …