summer season, badibatapia avagahana, సమ్మర్ సీజన్, బడిబాటపై అవగాహన
సమ్మర్ సీజన్, బడిబాటపై అవగాహన సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్ సీజన్, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్ గడ్డం శ్రీనివాస్ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్ గ్రామాలు పెద్దూర్, జగ్గారావుపల్లి, సర్దాపూర్ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్ బందంచే సమ్మర్ సీజన్, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి…