pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్
ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్ అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్ గుజ్జుల రాజ్‌కుమార్. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్ రోవర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో…