dongalu…dongalu…vullu panchukunnattlu, దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు
దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు – ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ – సూపరింటెండెంట్ పనేనని అనుమానం – డిఐఈవోకు తెలిసే జరిగింది…? – వాటాల పంపకంలో మనస్పర్థలు.. వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి…