courtku hajariana mla aruri, కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వరంగల్‌ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. 2014 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా నమోదైన కేసు విషయంలో నేడు ఉదయం జిల్లా ప్రత్యేక మేజిస్ట్రేట్‌ ఎక్సైజ్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 9తేదీకి వాయిదా పడింది.

Read More
error: Content is protected !!