otuhakku viniyoginchukunna mla narender, ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నరేందర్
ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నరేందర్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్‌లో కార్పోరేటర్లతో కలిసి ఆయన ఓటు వేశారు.