rjdga badyathalu swekarinchina jayapradabai, ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి

ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి ఇంటర్మీడియట్‌ విద్య వరంగల్‌ నూతన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడి)గా బి.జయప్రదబాయి గురువారం విధుల్లో చేరారు. హైదరాబాద్‌ డిఐఈఓగా పనిచేస్తున్న ఆమెను వరంగల్‌ ఆర్జేడి (పూర్తి అదనపు బాధ్యతలు)గా నియమిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎ.అశోక్‌ జారీ చేసిన ఉత్తర్వులను అందుకుని వరంగల్‌ ఆర్జేడి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్యాలయ సూపరింటెండెంట్‌ కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పలువురు…

Read More
error: Content is protected !!