ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌, అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి…

Read More
error: Content is protected !!