అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’
అసాంఘిక కార్యకలాపాల్ అడ్డా ‘అన్నారం’ ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి…