‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు 

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు హనుమకొండ పొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ యాజమాన్యం తీరే సపరేటుగా ఉంది. ఇరుకైన ప్రదేశంలో కాలేజీ నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ యాజమాన్యం విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తుంది. అన్ని రకాల వసతులున్నాయంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మబలికి అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తుంది. సౌకర్యాల గురించి ఎవరైనా మాట్లాడితే  మాకు అందరూ తెలుసు, ప్రజాప్రతినిధులు, అధికారులు మా పక్షమే…