బొందలగడ్డకు ఎసరు…?

బొందలగడ్డకు ఎసరు…? వరంగల్‌ నగర శివారు ప్రాంతమైన పైడిపల్లి గ్రామ బొందల గడ్డకు ఎసరోస్తోంది. యధేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేయటానికి సిద్దపడుతున్నారు. చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని మట్టిని, ప్రభుత్వ భూముల్లోని మొరాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారు. పనిలో పనిగా స్మశాన వాటికలోనూ వెంచర్‌ వేయటానికి మొరాన్ని తరలించేందుకు సిద్దపడటం, స్మశానంలోని గోరీని ద్వంసం చేయటం చర్చానీయాంశంగా మారింది. మట్టి, మొరం దందాతో పాటు స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు ‘తిలాపాపం తలా పడికెడు’ అన్న చందంగా…