బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాల సమగ్ర అభివద్ధి జరుగుతుందని బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి జనగామ కిష్టయ్య, ఎల్కతుర్తి గ్రామ ఎంపిటిసి అభ్యర్థి బొజ్జ హరీష్‌, దామెర గ్రామ ఎంపిటిసి అభ్యర్థి పర్వీన బేగంకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు…