
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ లో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ టి జి ఎన్ పి డి సి ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సి డి ఎం కె. వరుణ్ రెడ్డి ఐఏఎస్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ కంపెనీ ( టీజీ ఎన్ పి డి సి ఎల్) కార్యదర్శి, టి. శేషగిరి రావు , అదనపు కార్యదర్శి కె. రంగారావు నూతన పవర్ మెన్ – 2025 డైరీని, హ్యాండ్ బుక్, క్యాలెండర్లు అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 తెలుయజేశారు
ఈ కార్యక్రమంలో టి ఈ ఈ 1104 యూనియన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి పి. జగదీష్, కంపెనీ ( టీజీ ఎన్ పి డి సి ఎల్) కోశాధికారి కిరీట చారి వరంగల్ ప్రాంతీయ అధ్యక్షులు గజ్జల కుమార్ కార్యదర్శి వి. హరిహర చారి, అదనపు కార్యదర్శి ఎన్. మాల, ఉపాధ్యక్షులు పి. రవీందర్, ఎస్. సంపత్, హనుమకొండ ప్రాంతీయ అధ్యక్షులు ఇ. రమణ, వరంగల్ టౌన్ డివిజన్ అధ్యక్షులు ఎన్. శ్రీకాంత్ రావు, అదనపు కార్యదర్శి రామ్ చందర్, ట్రెజరర్ ఎం. డి.సర్వర్, వరంగల్ రూరల్ డివిజన్ అధ్యక్షులు అశోక్, తిరుపతి, సత్యనారాయణ, రాజు కార్మికులు పాల్గొన్నారు.