డిగ్రీ ఫలితాలలో సువిద్య కాలేజీ విద్యార్థుల ప్రభంజనం.

చిట్యాల నేటి దాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు డిగ్రీ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో ప్రభంజన సృష్టించరని కాలేజ్ కా రెస్పాండెంట్ రవీందర్ తెలిపారు, శుక్రవారం వెలువడిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్, మూడు ఐదు సెమిస్టర్ల లో చిట్యాల మండల కేంద్రము లో గల సువిద్యా డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ పరిధిలో అత్యుత్తమ ఫలితాలతో మొదటి వరుసలో నిలిచింది అని తెలియ చేస్తున్నాం. బీకాం కంప్యూటర్ ఫస్ట్ సెమిస్టర్ లో లో బెజ్జంకి శ్రీజ 7.29, మెరుగు వరుణ్ 6.82 ,బేజ్జంకి శ్రావణి 6.34 జి పిఏ పిఏ సాధించారు .అలాగే బీకాం మూడో సెమిస్టర్ లో లిఖిత 7.66 పెసర్ సాత్విక 6.61 నిమ్మల గోపి6.5 సోలంకి మేఘన 6.40 మేకల సోనీ 6.38 అంబేరు నికిత 6.08 అంజలి 6.03 అలాగే బీకాం ఫిఫ్త్ సెమిస్టర్ లో కూడా విద్యార్థులు 7.5 జిపిఎస్ సాధించినారు, అని కాలేజ్ కరస్పాండెంట్ కందికొండ రాజు తెలిపారు ,ఒక మారుమూల ప్రాంతం లో ఉన్నటువంటి కాలేజ్ లొ ఇంత గొప్ప రిజల్ట్ రావటం కార్పొరేట్ కాలేజ్ లకు దీటుగా మా కాలేజీ విద్యార్థులు జిపిఏ సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమం లో కాలేజ్ ఇన్చార్జి నోముల వేణు అధ్యాపకులు లోకెందేర్, సాంబయ్య మమత రవీందర్, ప్రియతం కరుణాకర్ తిరుపతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!