కాప్రానేటిధాత్రి 04:
మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన , సూపర్ల్స్ స్టూడియో ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
వ్యాపార రంగంలో రాణించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, జంపాల్ రెడ్డి, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.