ఈనెల 31 వ తారీకు లోపు సరఫరా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ . తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం లోని రామనపల్లి నర్సాపూర్ లోని రైస్ మిల్లను పౌరసరపాల శాఖ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన అదన కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోపు సరఫరా పూర్తి చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశించారు అలాగే భారత ఆహార సంస్థ ఎఫ్ సి ఐ కి రైస్ మిల్లర్లు సరఫరా చేయాల్సింది ఈ నెల 31 తేదీలలో పూర్తి చేయాలని ఆదేశించారు రోజువారిగా లక్ష్యం నిర్దేశించుకుని విజయం సరఫరా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు తనిఖీల్లో జిల్లా పౌరసరపాల అధికారి జితేందర్ రెడ్డి మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!