చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను సామాజిక వైద్యశాల చిట్యాల హాస్పిటల్ లో సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ చే ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ కార్యదర్శి కట్కూరి నరేందర్. ప్రధాన కార్యదర్శి అంకం కిషోర్. నర్సింగ్ సూపరిండెంట్. హెడ్ నర్స్. సరోజన మేడం. దేవిక మేడం. విజయకుమారి. యూనియన్ నాయకులు. రాజేష్. రమణ. రఘు. మహేందర్ లు పాల్గొన్నారు.