తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కే శ్రీనివాస్ ఆకస్మికంగా పర్యటించి గ్రామంలోని నర్సరీ ఏ వెన్యూ ప్లాంటేషన్ మరియు డ్రైవింగ్ స్కూల్లో నాటిన మొక్కలు పరిశీలించి వాటికి సంబంధించిన సంరక్షణ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ 100% మొక్కలు కాపాడాలని అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా వారి వెంట ఎంపీడీవో లచ్చాలు ఏపీవో నాగరాజు టి ఏ లు లక్ష్మణ్ గౌడ్ మనోహర్ సుష్మ పలు గ్రామాల క్షేత్రస్థాయి సహాయకులు తదితరులు పాల్గొన్నారు