భూపాలపల్లి కేజీబీవీ పాఠశాలలో ఘటన
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జంగేడు లో కేజీబీపీ బాలికల పాఠశాల అండ్ హాస్టల్స్ లో కోతులు విపరీతంగా వచ్చి విద్యార్థులను కరవడానికి వస్తున్నాయి దీనితో విద్యార్థులు హాస్టల్ లోపలికి వెళ్లాలంటే అడలెత్తిపోతున్నారు కనీసం ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ కమిషనర్ స్థానిక అధికారులు స్పందించి కోతులను పట్టాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై హాస్టల్ వర్కర్ ను వివరణ అడగగా కోతులు హాస్టల్లోకి సాయంత్రం కానీ మధ్యాహ్నం టైం లో కానీ వచ్చి విద్యార్థులను అన్నం తినకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి కోతులను కొట్టడానికి వెళితే కర్వడానికి వస్తున్నాయి భయంతో మేము పరుగులు తీస్తున్నాం కావున స్థానిక మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి మా హాస్టల్ కు కోతులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గతంలో కూడా కోతులు వచ్చి ఒక ఆయమ్మను ఖర్చు నాయి దానితో ఆమె ఆసుపత్రి పాలు అయినది