పిబ్రవరి 16న సార్వత్రిక సమ్మె బంద్ ను జయప్రదం చేయండి యూనియన్ అధ్యక్షుడు నరేంద్ర.
కారేపల్లి నేటి ధాత్రి
ఫిబ్రవరి 16 సార్వత్రిక సమ్మెను గ్రామీణ బందును జయప్రదం చేయాలని ఆశ వర్కర్లు కారేపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది
సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో సిఐటియు మండల కన్వీనర్ కే నరేంద్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల జంగా కళ్యాణి పద్మ శారద తదితరులు పాల్గొన్నారు.