ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకుడు గండ్ర గౌతమ్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని మైలారం గ్రామంలో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డిఈ సందర్బంగా ప్రతి గడప గడపకు తిరుగుతు జరిగిన అభివృద్ధిని తెలుపుతూ,మల్లి ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే పనులను చెప్తూ గండ్ర రమణన్న గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించగలరని కోరటం జరిగింది.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు, గణపురం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ నల్లాని అరుణ తిరుపతి రావు, సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి, రత్నం రవి, మారగాని చందు, గాంధీనగర్ ఉపసర్పంచ్ పల్లెబోయిన కృష్ణం రాజు,దౌడు రమేష్, మహేందర్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!