డిపిఓ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్రమంత్రి సీతక్క

పరకాల నేటిధాత్రి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసారి అనసూర్య(సీతక్క)శుక్రవారం రోజున ములుగు జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్(డిపిఓ) ఒంటెరు దేవరాజు తండ్రి ఒంటెరు సారయ్య స్వగ్రామమైన పరకాలలో ఇటీవల మరణించగా తమ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మడికొండ శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్లు
ఒంటెరు సారయ్య,మడికొండ సంపత్ కుమార్,పంచగిరి జయమ్మ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి భిక్షపతి,మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్ణం మలారెడ్డి, మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ, వెల్లంపల్లి ఎంపీటీసీ రవి,పరకాల పట్టణ మహిళ అధ్యక్షురాలు పసుల విజయ,మార్క అభినయ్ గౌడ్,సమన్వయ కమిటి సభ్యులు చందుపట్ల రాఘవ రెడ్డి,దార్న వేణుగోపాల్,మడికొండ శ్రీనివాస్,ఉడుత సంపత్,లక్కం వసంత శంకర్,చిరుపల్లి మోగిలి,బొమ్మకంటి చంద్రమోళి,అలీ,మార్క కిరణ్,మడికొండ చంగల్, అల్లం శ్రీరామ్,మచ్చ సుమన్,ఏకు రవి,బొచ్చు భాస్కర్,ఇనుగాల రమేష్,మరియు కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!