వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి జిల్లా కు చెందిన రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా జయంట్ సేకరేటరినారాయణదాసు జ్యోతి రమణ ఢిల్లీలోతెలంగాణ భవన్ లో డా, బి, ఆర్ .అంబేద్కర్ ఆడిటోరియంలో విశ్వకర్మ అవార్డు తీసుకున్నారు ఎంపీ
ఈటెల రాజేందర్
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి
ప్రత్యేక అతిధిగా నాగర్ కర్నూలు. ఎంపీమల్లు రవి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ జాతిలోవున్న దేశంలోని 17 రాష్ట్రంలో వివిధ గుర్తింపు పొందిన ప్రముఖుల జాబితాలో మహిళా నాయకురాలు గా ప్రజా సేవ లో సేవల కు గుర్తింపు గా తెలంగాణ రాష్ట్రం లోని వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణ దాసు జ్యోతి రమణ
ఢిల్లీలోని తెలంగాణా భవన్ -,ఆంద్రభవన్ లో ఉన్న డా!! బి. ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో అనేక రంగాల్లో పేరు పొందిన వారి సమక్షంలో తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి టి ఆచారి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి చేతుల మీదుగ అవార్డు అందుకున్న oదుకు నారాయణ దాస్ జ్యోతి రమణ ఒక ప్రకటన లో సంతోషం వ్యక్తం చేశారు
రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు జ్యోతి రమణ ఢిల్లీలో విశ్వకర్మ అవార్దు అనుదుకున్నారు
